నిన్న వర్షం కురవడం వలన ఈ రోజు ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో - MDG Telugu Podcast

MDG podcast channel

Tuesday, May 17, 2022

నిన్న వర్షం కురవడం వలన ఈ రోజు ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ ని ఎం డి జి ఫోర్ కాస్ట్ తెలుగు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక మంచి ఆసక్తికరమైన విషయం గురించి ఈ రోజు మన బ్లాగులో మాట్లాడుకో పోతున్నాము  అది ఏంటో తెలుసా.



 చాలా రోజుల నుంచి మన చుట్టుపక్కల వర్షం రాకపోవడం వలన మొత్తం అన్ని ఎండిపోతున్న దృశ్యాన్ని మనం ఇన్ని రోజులు చూసాము.


 గత 20 రోజుల నుంచి అప్పుడప్పుడు వర్షం రావడం వలన ప్రకృతికి మళ్లీ పునర్జన్మ వచ్చినట్లు ఉంది.


మనకి ఒక మూడు రోజుల నుంచి ఎక్కడా ఆగకుండా వర్షం పడుతూనే ఉంది ఆ వర్షం పడే టప్పుడు మనం ప్రకృతిని ఒకసారి చూస్తే ఎంత అందంగా కనిపిస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే విధంగా కనిపిస్తుంది అలాగే మంచి వాసన వస్తుంది వర్షం పడిన తర్వాత ఆ భూమి యొక్క వాసన చూస్తే అనిపిస్తుంది.


 వర్షం బాగా రావడం వలన మనం ఆనందానికి అవధులు లేవు ఇన్నిరోజులు గొర్రెలు పశువులు మేత కోసం చాలా ఇబ్బందులు పడే రోజులు మనం ఎన్నో చూసాము గతంలో.

 ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా ఈ వర్షం రావడం వలన ఎన్నో చోట్ల గడ్డి బాగా పెరుగుతుంది అప్పుడు పశువులకు మేత బాగా దొరుకుతుంది.

 వర్షం రాకపోతే పశువుల కాపరులకు ఎంత కష్టమో తెలుసా మీకు అసలు దొరక్క వాళ్ళ పొలంలోని ఏదైనా ఉంటే ఇక్కడ అన్ని వర్షం ఆధారం పైన పడిన వే.

అందుకే ఈ వర్షం రావడం వలన ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు పశువులకు మేత దొరకని అవి ఆకలితో అలమటించిన రోజులు ఎన్నో చూసాము ఇప్పటినుంచి ఆ కష్టం అయితే ఉండదు.

 వర్షం లో ప్రకృతి ఎంత ఎంత అందంగా కనిపిస్తుంది తెలుసా.


No comments:

Post a Comment