మనం జొన్న పంట నీ ఎప్పుడైతే కోత కోసమో రోజులకి మనం మళ్లీ దానికి నీళ్ళు పెడితే అది మళ్ళీ మొలకెత్తి మళ్లీ పెద్దగా అవుతుందా అనేది ప్రతి ఒక్కరి సందేహం అయితే ఆ సందేహాన్ని ఇప్పుడు మనం మీకు పూర్తిగా వివరాలు చూడండి.
పశుగ్రాసంగా ఉపయోగపడే జొన్నలగడ్డ మనకి చాలా అవసరం ఎందుకో తెలుసా?
మనం ఇప్పటి దాకా దేని గురించి చర్చిస్తూ ఉన్నాము అని మీకు తెలిసిందా అదే అండి జొన్నలగడ్డ మనకి పశుగ్రాసంగా బాగా ఉపయోగపడుతుంది అందుకే దానిని ఇప్పుడు కూడా రైతులు వేస్తూనే ఉంటారు ఇది వర్షం తక్కువ పండే పంట.
ఇది పశువుల కి తినడానికి బాగా ఉపయోగపడుతుంది పశువులు అయితే దీనిని చాలా ఇష్టంగా తింటాయి అందుకే మనం కూడా దీనిని ఇప్పుడు కూడా పెడుతూ ఉండాలి ఇప్పుడు విషయం అది కాదు ఇది కోసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పెడితే ఇది వస్తుందా చిగురు వస్తుందా అనేది విషయం.
జొన్నలగడ్డ కి కోసిన తర్వాత నీళ్ళు పెడితే వస్తుందా రాదా
ఫ్రెండ్స్ జొన్నలగడ్డ కి నీళ్ళు పెడితే అది తప్పకుండా వస్తుంది కానీ చిగురు ఉండాలి అక్కడ చిగురు వస్తేనే అది పెరిగేది తిరిగితే మనకి ఇంకేముంది పశుగ్రాసంగా చాలా మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసినా ఇది బాగా పెరుగుతుంది.
No comments:
Post a Comment