ఉల్లిపాయ పంటలు పసుపు రంగులో ఉంటే అది మనకి నష్టమా లాభమా?
మిత్రులారా ఉల్లిపాయ పంటలు పసుపు రంగులో ఉంటాయి అది మనకి దేనికి సూచిస్తుంది అంటే ఒకవేళ మీ పంటకి రోగం అయితే అది ముందుగా పసుపు రంగులో మచ్చలు కనబడతాయి. ఆ మచ్చలు కాస్త గోధుమ రంగులోకి మారి తర్వాత పసుపు పసుపు రంగులోకి మారి పైన కాండం నుంచి ఎండుతూ వస్తూ ఉంటుంది.
అప్పుడు అది మనం దేని ఏదేని గుర్తించాలి ఒకవేళ రోగం అయితే ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అది కింది వరకు అలాగే ఎండి పోతూ వస్తూ ఉంటుంది. అలా ఎండిపోతే ఏమవుతుంది.
కింద ఉల్లిపాయ చెట్టు వరకు వస్తూనే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి. ముందుగా అక్కడ ఏమైనా రోగం వచ్చిందా లేదా అనేది మనం గుర్తించాలి గుర్తించిన తర్వాత మనం పట్టి లేజర్ షాప్ కి వెళ్లి ఇలా సమస్య ఉంది అని అక్కడ వివరించి దానికి తగిన పురుగుల మందును తీసుకొని రావాలి.
తీసుకుని వచ్చి మందుని పిచికారి చేయాలి పిచికారి చేసిన మరుసటి రోజే పంటకు నీళ్లు పెట్టాలి ఇలా చేస్తే దానిని నివారించడానికి సులభమవుతుంది.
పంట కోత కి వచ్చిన తర్వాత కూడా పసుపు రంగులోకి మారితే అది రోగమా?
అవును మిత్రులారా మనకి ఉల్లిపాయ పంట లో పంట కోతకు వస్తుంది అన్న సమయంలో పైన ఉల్లిపాయలు ఆకులపైన మొత్తం పసుపు రంగులోకి మారిపోతుంది అది ఎప్పుడూ ఉంటాయని మనకు ఇంకొక వారానికి ఉల్లిపాయ పంట అని పీకేస్తే రాము అన్న సమయానికి ఇది వస్తుంది.
అందుకే మనం చాలా జాగ్రత్తగా దీనిని తీసుకోవాల్సి ఉంటుంది మనం కొన్ని జాగ్రత్తలు నిర్లక్ష్యం చేస్తే అది మనకే నష్టం.
ఉల్లిపాయ పంట లో ఒక మడికి దిగుబడి ఎంత వస్తుంది?
మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ ఉల్లిపాయ పంట వచ్చిందనుకోండి ఒక మోడీకి సుమారు ఒక క్వింటాలు వరకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది.
No comments:
Post a Comment