చింత చెట్టు చిగురు ఎప్పుడు వస్తుందో తెలుసా అది మనకు ఎలా ఉపయోగపడుతుంది - MDG Telugu Podcast

MDG podcast channel

Thursday, March 31, 2022

చింత చెట్టు చిగురు ఎప్పుడు వస్తుందో తెలుసా అది మనకు ఎలా ఉపయోగపడుతుంది

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ ని యం డి జి ఫోర్ కాస్ట్ తెలుగు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే ఎలా ఉపయోగపడుతుంది మనకి మరియు అది ఎప్పుడు వస్తుంది అనేది ఈ రోజు మనం తెలుసుకున్నాం.

 చింత చిగురు ఎప్పుడు వస్తుంది?

 రైతు సోదరులారా మరియు నా బ్లాగ్ ని ఫాలో అయ్యి దర్శకుల రా ఈరోజు మనం రండి తెలుసుకుందాం చింతచిగురు ఎప్పుడు వస్తుంది అంటే మార్చి రెండవ వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు ఈ చింతచిగురు అనేది ఉంటుంది ఎందుకంటే మార్చి మాసంలో చింత చెట్టు లో ఉన్న ఆకులన్ని రాలిన పోతాయి ఆరిపోయి కొత్తగా చిగురు చిగురు స్తుంది.

 మీరు పైన చిత్రంలో చూసినట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి అందుకే మన వాళ్ళు దీనిని దేనికి ఉపయోగిస్తారు ఉంటే చేయడానికి ఉపయోగిస్తారు ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ చింత చిగురు పప్పు చేసుకొని తింటారు.

 మనకి ప్రకృతిలో దొరికే పప్పు కి ఉపయోగించే చింతచిగురు ప్రస్తుతం బాగా ఉంది అందుకే ప్రతి ఒక్కరు కూడా దీనిని ఉపయోగించి చాలా ఆనందంగా పప్పుని తినడం జరుగుతుంది.

 చింత చిగురు పప్పు చేయడం ఎలాగా?

 మనం ముందుగా కొనుక్కొని కందిపప్పు లను ఒక పాత్రలో వేసి దానిని పొయ్యి మీద పెట్టాలి పెట్టిన తర్వాత మనం కోసుకొని వచ్చిన చింతచిగురును బాగా శుభ్రం చేయాలి.

 శుభ్రం చేసిన తర్వాత దానిని అందులో మరిచిపోతున్న నీళ్ళలో వేసి దానికి కావాల్సిన మసాలా పదార్థాలను అందులో వేసి బాగా ఉడికించాలి ఉడికించి ఒక అర్థగంట తర్వాత దాన్ని బాగా నున్నగా అయ్యేవరకూ మనం బాగా పామలి.

 పప్పుని పాముని తర్వాత కొంత సేపు తర్వాత తిరగబాతు వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా దీనిని ప్రకృతిలో దొరికే ఒక వనరుగా చెప్పవచ్చు.

 ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఎక్కడైతే చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి అక్కడ బాగా దొరుకుతుంది.

No comments:

Post a Comment