నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని ఈ ఎం డి జి ఫోర్ కాస్టింగ్ ఛానల్ మీకు తెలుసా అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ గురించి పరిచయం.
MDG podcast channel గురించి పరిచయం చేస్తూ ఉంటాము.
ఈ ఎం డి జి ఫోర్ కాస్టింగ్ ఛానల్ అనేది ప్రతి ఒక ఫోర్ కాస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫారం లో ప్రతి చోట ఇది ఉంది మరియు దీని ఉద్దేశం ఏంటి అంటే రైతులకు కావాల్సిన సమాచారాన్ని మనం ఎక్కడైనా సేకరించి ఈ బ్లాగ్ ద్వారా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ నిర్వహిస్తోంది.
ఇది రైతులకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ పథకాల గురించి సమాచారం గానీ మరియు ఆ పథకం ఎలా అప్లై చేయాలి మరియు ప్రతి ఒక్క విషయాన్ని ఇందులో మనం చర్చించడం జరుగుతుంది మరియు రైతులకు అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుంది అని నేను ఆశిస్తున్నాను.
ఇది ప్రతి ఒక్క విషయాన్ని కూడా రైతులకు ఉపయోగపడే విధంగా దీనిని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాము మరియు మీరు కూడా మీ సలహాలను సందేహాలను ఈ బ్లాగ్ ద్వారా కాంటాక్ట్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
లేకపోతే మీరు అమెజాన్ కిడ్నీ ద్వారా కూడా మా మ్యాగజైన్ వీక్లీ మ్యాగజైన్ కూడా మేము మీ ముందుకు రావడానికి తీసుకోవాలని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నా మరియు గూగుల్ బుక్ లో కూడా దీనిని పొందుపర్చాలి అనుకుంటున్నాము మీరు ఎవరైనా మిస్ అయితే గనుక అక్కడ అక్కడ ప్రచురిస్తాము అక్కడ మీరు తెలుసుకొని ఉపయోగపడే విధంగా మీరు అని నేను అనుకుంటున్నాను.
మరియు రైతులు ఉపయోగించే ఆధునికమైన నూతన సామాగ్రి కూడా చాలా ఖరీదైనది మరియు దాన్ని కొనలేని పరిస్థితిలో కూడా రైతులు ఉన్నారు.
No comments:
Post a Comment