పశుగ్రాసాన్ని ఆవులు ఎందుకు తినడానికి ఇష్టపడతాయి?
ఆవులు పాలిచ్చే ఆవులు ఎక్కువగా పచ్చగడ్డిని తినడానికి ఇష్టపడతాయి ఎండుగడ్డి కూడా ఎక్కువ ఉంటాయి కాకపోతే అది ఏ గడ్డి తింటాయో ఇప్పుడు చూద్దాం రండి ఎక్కువగా వేరుశనగ గడ్డిని కూడా ఎక్కువగా ఉంటాయి మరియు ఇంకా ఎక్కువ ఉంటాయి సంబంధించిన కూడా ఉంటాయి కాకపోతే వీటిలో ఎక్కువ రోజులు నిలువ ఉండదు మరియు ఇది కొన్ని రోజుల తర్వాత అందుకే ఆవులు ఎక్కువగా అంటే పశుగ్రాసం అంటే ఇది ఒక్క మొక్క విత్తనాలు కూడా ఉండవు కట్ చేసి మనం ఎక్కడైనా ఒక చోట నాటితే కనుక మనకి కావలసినంత గడ్డిని సమకూరుతుంది మరియు కావలసినంత పశుగ్రాసాన్ని సమకూరుతుంది.
అందుకే ఎవరెవరు ఈ పశుగ్రాసాన్ని మొక్కలను నాటడానికి ఇష్టపడతారు తెలుసా ఎవరైతే పాడి పరిశ్రమ ని ఎక్కువగా ఇష్టంగా చేస్తారు మరియ చాలాాాాాాా బాగా సహాయపడుతుంది మరియు ఎక్కువగా పాల దిగుబడి.
రావడానికి అవకాశం ఉంది అందుకే ఎక్కువ మంది రైతులు దీనినే ఎన్నుకొంటారు ప్రధాన కారణం ఎక్కువగా ఉన్నాయి మరియు ఆ అవును దీనిని ఎక్కువగా ఉంటే కనుక ప్రతిరోజూ. ఒక అర ఎక్కడానికి వేసుకుంటే కనుక నాటక మొక్కలు నాటుకుంటే దీనికి ఎక్కువగా అవుతుంది ప్రతి రోజు కూడా మీరు ఈ పశుగ్రాసాన్ని కోసుకొని వచ్చి ఈ పశువులకు మేతగా వేయవచ్చు.
పశుగ్రాసాన్ని కి విత్తనాలు ఉన్నాయా మొక్కలు ఉన్నాయా కాండాలు ఉన్నాయా?
మిత్రులారా ఈ పశుగ్రాసాన్ని కి విత్తనాలు లేవు మరియు మొక్కలు లేవు ఒక దాన్ని మనం ఎక్కడైనా కట్ చేసుకుని దాన్ని ఎక్కడైనా ఉంటే కనుక దీని ఇది అలాగే చిగురించి దీనికి బాగా ఉపయోగపడుతుంది మరియు తక్కువ రోజుల్లోనే తేలిపోతుంది.
ఈ సంకర జాతి పాడి పశువులు ఈ పశుగ్రాసాన్ని తినేస్తాయి మరీ ఎక్కువగా తింటాయి ఇది ఎల్లప్పుడూ ప్రతి కాలంలోనూ పడుతుంది మరియు ఎక్కడ ఆయన ఏ వాతావరణంలో అయినా ఇది నిలకడగా ఉంటుంది ఒక వాతావరణంలో ఉండడం ఇంకొక వాతావరణంలో ఎండిపోవడం అలాంటిది అయితే జరగదు కాదు దీనికి కావలసింది ఒక నీటి సదుపాయం పుష్కలంగా ఉంటే మాత్రం ఇది ప్రతి రోజు కూడా కోసి మనం పశువులకు ఆహారంగా పేర్కొనవచ్చు.
మనకి సాధారణ గడ్డి కంటే ఈ పచ్చ గడ్డి అంటే ఈ పశుగ్రాసం ఎక్కువగా పాల దిగుబడికి కారణమవుతుంది ఎక్కువగా ఉంటే మనకు అంతా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది మీరు కూడా రైతులు అయితే ఖచ్చితంగా ఈ మొక్కల్ని నాటండి మరియు మీరు పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నట్లు అయితే ఖచ్చితంగా ఇది అవసరం అవుతుంది ఒక్కసారి ప్రయత్నించండి మీరు ఒకవేళ పాడిపరిశ్రమ నడుపుతుంటే గనుక.
No comments:
Post a Comment