తక్కువ వర్షపాతం తో పండే పంటల లో రాగి పంట కూడా ఒక ముఖ్యమైన పంట - MDG Telugu Podcast

MDG podcast channel

Thursday, October 28, 2021

తక్కువ వర్షపాతం తో పండే పంటల లో రాగి పంట కూడా ఒక ముఖ్యమైన పంట

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ ఎం డి జి ఫోర్ కాస్టింగ్ ఛానల్ బ్లాగ్ లో మనం తెలుసుకోబడే విషయం గురించి తెలుసుకుందాం ఇది ఎక్కడ ఎక్కడ పడుతుంది మరియు ఎన్ని రోజులు సమయం పడుతుంది ఉండటానికి మరియు పండిన తర్వాత ఇది దేనికి ఉపయోగపడుతుంది అని దాని గురించి పూర్తి వివరాలు కింద చూడండి

 మీరు చిత్రంలో పైన చూస్తున్న దృశ్యం మీకు స్పష్టంగా కనబడుతుంది అది రాగి పంట ఇది పైన గింజల్ని కోసిన తర్వాత మీకు అలా అనిపిస్తుంది ఇంకా అది ఎండిపోయిన తర్వాత పచ్చిగడ్డి ఎండుగడ్డి గా మారుతుంది ఇద ఇదిి పశువులకు ఆహారంగాా వేయడానికి ఉపయోగపడుతుంది.

రాగి పంట గురించి మీకు తెలియని విషయాలు

మిత్రులారా అలాగే పంట గురించి మీకు తెలుసా అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మరియు రాగి పిండి మీరు వినే ఉంటారు ఇది  సంగటి ముద్ద తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా ప్రోటీన్లు మరియు చాలా శక్తినిచ్చే పదార్థాలు ఇందులో కలిగి ఉంటాయి అందుకే దీనికి చాలా గిరాకీ ఉంటుంది అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తయారు చేస్తారు.

అసలు ఇది ఎలా పండుతుంది తెలుసా మరియు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఖర్చు ఎంత అవుతుంది మీరు తెలుసుకున్నారు అయితే దీనికి ఎక్కువగా ఖర్చు అయితే ఉండవు కాకపోతే కనీసం ఒక ఐదు వేల నుండి పదివేల వరకు ఖర్చు వస్తుంది ఇది మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నా కాబట్టి దీనికి ఎవరు కూడా కొనడానికి వెనుకడుగు వేయరు ఇది ఎంత మంచి శక్తినిచ్చే పదార్థాలు ఇందులో కలిగి ఉంటాయ.

రాగి పంట పండటానికి ఇన్ని రోజులు సమయం పడుతుంది? 

సాధారణంగా ఏ పని అయినా సరే సుమారు మూడు నెలల నుంచి నాలుగు నెలలు లేక ఇంకా ఎక్కువ సమయం పడుతుంది కానీ కేవలం నాలుగు నుంచి ఐదు నెలలు మాత్రమే సమయం తీసుకుంటుంది దానికి కూడా ఎక్కువగా ఖర్చు ఉండవు దీనికి మొదటగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే గురించి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు వరి పంట విత్తనాలు తీసుకువచ్చి తీసుకువచ్చి అక్కడ ఒకచోట వేయడం జరుగుతుంది వేసిన తరువాత శుద్ధి చేసి వేడి చేసి పొలంలో నాటు వేయడం జరుగుతుంది.

నాటు వేసిన 15 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో ఒకసారి కలుపుమొక్కలను తీసివేశారు ఉంటుంది ఆ తర్వాత కొంచెం ఎరువులు వేయాల్సి ఉంటుంది రసాయన ఎరువులు వేయడం వలన ఇది చాలా దట్టంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ పంట వేసిన తర్వాత కచ్చితంగా పొటాషియం కానీ అలాంటి రసాయనిక ఎరువులు వేయడం జరుగుతుంది.

రా గింజలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మిత్రులారా రాగి పంట సుమారు మొత్తమంతా వచ్చిన తర్వాత గింజలు తినడానికి పక్షులు మరియు ఇంకా ఇతర ఇక్కడికి రావడం జరుగుతుంది వాటిని అరికట్టాలంటే చాలా కష్టతరం అవుతుంది అందుకే మనం ఏం చేయాలి అంటే పక్షులు రాకుండా చేయడానికి మనం తీసుకోవాల్సిన మొదటి చర్య అక్కడ ఒక ఇద్దరు లేక ముగ్గురు మనుషులు రాకుండా రావాలి.

అప్పుడప్పుడు ఈ రా గింజలను తినడానికి కుందేలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి వాటిని కూడా అరికట్టాల్సిన అవకాశం ఉంటుంది అందుకే మనం రైతులు కచ్చితంగా వాటిని రాకుండా పెడితే మీకు పంట మంచి దిగుబడి వస్తుంది.

ఇప్పుడు రాగి పంట కి మార్కెట్లో ధర ఎంత ఉంది? 

ఇప్పుడు రాగి పంట కి మార్కెట్ లో ఎంత ధర ఉందో తెలుసా సుమారు ఓ మంచి అయితే మూడు వేల నుంచి ఐదు వేల వరకు ధర ఉంటుంది ఇది సీజన్ బట్టి డిమాండ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ఉంది ఈ రాగి పిండి ధర. 

మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పంటను వేయాలని అనుకుంటే ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నించే వాళ్ళు ఈ డిసెంబర్ 17వ తేదీ దగ్గర మీరు మంచి తీసుకొని వేస్తే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది.

No comments:

Post a Comment