జొన్నలు విత్తే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసా - MDG Telugu Podcast

MDG podcast channel

Thursday, October 28, 2021

జొన్నలు విత్తే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసా

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడని ఎం జి బోర్డ్ కాస్టింగ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటో తెలుసా అసలు మనం పంటలు వేసేటప్పుడు యధావిధిగా వేయకూడదు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మరియు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మరియు ఎలాంటి నియమాలు అనుసరించు మరియు ఎలాంటి తర్వాత వాటిని శుభ్రపరిచే విధానం మరియు విధానం వాటి పైన ఆధారపడి ఉంటుంది పంట దిగుబడి.


మనం కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్ని సార్లు పంటను తీసుకోవాలనుకున్న కూడా పంట దిగుబడి కొన్నిసార్లు సరిగా రాదు మరియు దానికి వాతావరణాలు కారణం కావచ్చు మరియు ఇతర మనం మేనేజ్మెంట్ పద్ధతి కూడా సరిగా ఉండకపోతే మరియు వాతావరణం దానికి ప్రతికూలంగా ఉంటే పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది.

ఇప్పుడు మనం చర్చించవలసి ఉంది జొన్న విత్తనాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వీటికి ఎలాంటి రోగాలు రాకుండా మరియు ఇవి విత్తనాలు వేసినప్పుడు పక్షులు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతానికి పక్షులకు ఆహారంగా దొరకడం కష్టమైపోయింది అందుకు పక్షులు అన్ని ఈ విత్తనాలను తినడానికి ఆ పంట విత్తనాలు వేసిన దగ్గరికి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత వాటికి.

జొన్న విత్తనాలు వేసిన 15 రోజులు వీటికి ఎక్కువగా బెడద ఉంటుంది పక్షుల బెడద మరియు కుక్కలు కుందేలు ఎక్కువగా ఈ వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి.

జొన్న విత్తనాలు రకాలు

మొక్క జొన్నలు మరియు సాధారణ జొన్నలు  ఇవి ఉన్నాయి వీటిలో మనం ఈ వాతావరణానికి అనుకూలంగా ఉండే విత్తనాలను ఎన్నుకోవడం చాలా మంచిది ఎందుకంటే ప్రతికూల వాతావరణంలో మనకు ఆశించిన దిగుబడి ఎక్కువగా ఇవ్వవు.

ఇవి ఎక్కువగా ఉన్న సాధారణ జొన్నలు వేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే మొక్కజొన్న కచ్చితంగా ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది దీనికి ఎక్కువగా నీళ్ళు కాపాడుతుంది అందుకే రైతులు ఎక్కువగా ఎందుకు తగినంత నీటి సదుపాయం లేక పోవడం ఒక కారణం కావచ్చు మరియు దానికి కావలసిన జాగ్రత్తలు మరియు వాతావరణం దానికి ప్రతికూలంగా మారింది తర్వాత రైతులు నష్టపోవడం జరుగుతుంది అందుకే ఎక్కువగా రైతులు.

సాధారణ జొన్నలు వేయడం వల్ల కలిగే ఉపయోగాలు

రైతు సోదరులారా సాధారణ జొన్నలు వేయడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం రండి ఎందుకంటే ఇది సాధారణ జడలు వేయడం వలన తక్కువ వర్షపాతం వచ్చినా కూడా ఇది పండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరియు దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ విత్తనాలు మొలకెత్తే వరకు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ పక్షులు కుందేలు కుక్కలు ఇలాంటివన్నీ వేసిన తర్వాత పదిహేను రోజులు వరకు కచ్చితంగా మీరు దానికి కాపలాగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి తినడానికి ప్రయత్నిస్తాయి అప్పుడు మనకి ఎక్కువగా ఉండవు.

చూడండి పైన చిత్రంలో చూపించినట్టు నేను ఒక పోయినా మంగళవారం కాకుండా ఇంకొక పోయిన మంగళవారం విత్తనాలు వేయడం జరిగింది ఆ విత్తనాలు వేసిన తర్వాత పదిహేను రోజులు ఖచ్చితంగా అది పూర్తిగా మొలకెత్తడానికి సమయం తీసుకుంటుంది తర్వాత అది పైకి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి నుంచి కాపాడాలి లేదంటే అవి పైన వచ్చే దాన్ని తినడం వలన పైకి పెరగకపోవచ్చు మరియు ఆకులన్నీ తినేస్తూ ఉంటుంది అప్పుడు నష్టపోవాల్సి ఉంటుంది అందుకే కచ్చితంగా ఎవరైనా ఉంటే కచ్చితంగా విత్తుకోవచ్చు మరియు దీనికి ఎటువంటి నీటి సదుపాయం ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి 20 రోజులకొక సారి నీళ్లు అందించిన కూడా ఇది పూర్తి అవుతుంది ఐదు నెలలు.

మరి ఎందుకు ఆలస్యం ఆసక్తి ఉన్న రైతులు ఈ పంటను వేయండి మంచి దిగుబడి పొందండి.

No comments:

Post a Comment