ఒక్క తోట గురించి మీకు తెలుసు కోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అయితే ఈరోజు తెలుసుకుందాం నుండి అసలు ఈ ఒక్క అనేదాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇది ఎందుకు ఉపయోగిస్తారు మరియు ఈ పంట రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరియు దీనికి విత్తనాలు మొక్కలు ఉన్నాయి అని మనం ఒకసారి ఆరాతీస్తే దీని కాయలను వేసి దీనిని మనం తయారు చేసుకోవాలి.
ఒక్క తోటలు యాజమాన్య పద్ధతులు
మొక్క తోటలో యాజమాన్య పద్ధతులు అయితే ఏమీ ఉండవు ఎవరైతే వాటిని పెంచుతారో పెంచిన వాళ్ళు దీనికి యాజమాన్యం వహించాల్సి ఉంటుంది తర్వాత వీటికి ఎక్కువ పోషక పదార్థాలు మరియు ఇతర ద్రవపదార్థాలను ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉంటుంది చెట్లు పెరగడానికి కారణం తగినంత నీళ్ళు సమయానికి ఉండడం వల్లనే ఇది ఎలా తయారవుతుంది.
పైన మీరు చిత్రంలో చూస్తున్నట్టుగా ఒక్క ఎలా ఉందో చూడండి ఈ ఒక్క నీ కొన్ని రోజుల తర్వాత అది బాగా బలిసిన తర్వాత ఆ ఒక్క కోవడం జరుగుతుంది పోసిన తర్వాత దాన్ని మిషన్ లో వేసిన తర్వాత దాన్ని దాన్ని బాగా వేడిగ నీళ్ళలో బాగాా వుడకబెట్టి దానికిి బాగా ఎండి పోయేదాకాా దాని ఎండబెట్టాలి దానికిి పాలు పోయాలిిి పాలు పోసిన తర్వాత దానిి ఎండలోో ఆరబెట్టాలి.
ఈ ఒక్క పంట రావడానికి ఎంత సమయం పడుతుంది.
మిత్రులారా మీకు ఒక విషయం తెలుసా ఈ ఒక్క పంట రావడానికి సుమారు ఆరు నుంచి పది సంవత్సరాల సమయం తీసుకుంటుంది అందుకే ఇది ఎక్కువ రోజులు ఉంటుంది మరియు ఇది ఒకసారి వచ్చిన తర్వాత.
ఈ పంట ఎప్పుడూ రాయల్ ఇంకా వస్తూనే ఉంటుంది సుమారు 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు చూస్తూనే ఉంటుంది.
ఇది పెద్ద వాణిజ్య పంట కావడం మనం గమనించాల్సిన విషయం.
No comments:
Post a Comment