తక్కువ వర్షపాతం తో పండే పంటలు - MDG Telugu Podcast

MDG podcast channel

Friday, October 29, 2021

తక్కువ వర్షపాతం తో పండే పంటలు

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ ని mg పొటాషియం ఛానల్ కి ఒక బ్లాక్ బ్లాక్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఏ విషయం పైన చర్చ పోతున్నామని అంటే మన అమలాపురం ఏరియాలో తక్కువగా ఉంటుంది వర్షపాతం ఎక్కువగా ఎక్కడ వర్షం అనేది ఇక్కడ అందుకు ఇక్కడ వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంటుంది ఇతర పంటలు పండించడానికి అందుకే పంటలు పండినా కూడా తక్కువ దిగుబడి ఉంటుంది కానీ ఈ పంటలను వేయడం వలన కొంచెం లాభదాయకంగా ఉంటుందని మన రైతు సోదరులు అనుకుంటూ ఉంటారు ఈ తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం లో అనంతపురం జిల్లా కూడా ఒకటి అని అంటుంటారు అందరూ.


కానీ ఇలాంటి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం లో కూడా మంచి పంటలను వేసుకోవడానికి ఒక మంచి అవకాశం కూడా ఉంది అవి ఏంటి అంటే మామిడి తోటలు ఇతర పండ్ల తోటలు వేసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది కానీ మామిడి తోటలు ఎక్కువగా గాలి వేగంగా వచ్చినప్పుడు పండ్లు మామిడి కాయలు చాలా కిందపడి చెడిపోతాయి.

మరి మన అమలాపురం ప్రాంతంలో ఎక్కువగా పండే పంటలు ఏమున్నాయి అని మనం ఒకసారి చూస్తే చింతకాయలు మామిడి కాయలు ఇంకా దానిమ్మ కాయలు ఇలాంటి పండ్ల తోటలను పెంచడం వలన రైతులకు మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకి చూస్తున్నా ఎంతసేపు ఏమేమి ఉన్నాయి ఇక్కడ పండ్ల తోటలు పండ్ల తోటలు ఈ మూడు బాగా ఉంటాయి కానీ ఇందులో ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి మేనేజ్మెంట్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఈ మేనేజ్మెంట్ చేస్తే గనుక మంచి లాభదాయకం చేకూరుతుంది.

తక్కువ వర్షపాతం తో పండే పంటలు

మామిడి తోటలు
దానిమ్మ తోటలు
చింతకాయ తోటలు
పైన తెలిపిన ఈ మూడు తోటలకు ఖర్చులు బాగానే ఉంటుంది కానీ ఇవి ఒకసారి బాగా పంట కి వస్తే గనుక చాలా లాభదాయకంగా ఉంటుంది అందుకే చాలా మంది రైతులు ఈ పంటలను వేయడానికి ఆసక్తి చూపుతారు.

మామిడి తోటలు

రైతు సోదరులారా మామిడి తోటలు వేయడానికి చాలా ఈజీ గానే ఉంటుంది కానీ మేనేజ్ మెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే పంటకు నష్టం వాటిల్లుతుంది తర్వాత మనం నష్టపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వర్షాకాలంలో కార్లు అతివేగంగా వెళ్తూ ఉంటాయి ఆ సమయంలో ఈ మామిడికాయలు కిందపడి చెడిపోతాయి ఇంకా ఇంక ఉండవు కానీ ఇవి మాత్రం ఎక్కువగా ఉంటాయి అందుకే రైతులు వీటి పైన చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ మామిడి తోటలు కచ్చితంగా మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేస్తే బాగా ఉంటుంది లేకపోతే నష్టం వాటిల్లుతుంది వీళ్ళు మామిడికాయలు కింద పడకుండా చూసుకోవాలి.

ఇందులో చాలా రకాల తోటలు ఉన్నాయి మామిడి తోట లోనే చాలా రకాలు ఉన్నాయి జీడిమామిడి బంగినపల్లి తోతాపురి చాలా ఉన్నాయి కానీ వీటిలో వాటి గుణానికి అనుగుణంగా అనేది ఉంటుంది రుచి ఉంటుంది.

కొన్ని మామిడికాయలు పుల్లగా ఉంటాయి ఇంకొన్ని మామిడికాయలు తీయగా ఉంటాయి.

దానిమ్మ తోటలు

రైతు సోదరులారా దానిమ్మ తోటలు పండించడానికి కూడా చాలా బాగానే ఉంటుంది మరియు ఈ పంట వస్తే కనుక మనకి లాభం భారీగా ఉంటుంది కానీ ఇది వేసేటప్పుడు కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మరియు వీటికి రోగాల బారిన పడే అవకాశం కూడా చాలా దారుణంగా ఉంది.

అవును మిత్రులారా ఈ దానిమ్మ తోట లో ఒకసారి పంట చేతికి వచ్చిన తర్వాత కూడా మరియు లేకపోతే దానికి చేయడానికి ముందు ఇవి పురుగులు ఎక్కువ పడడానికి అవకాశం ఉంది ఈ పురుగులను నివారించ డానికి తగిన చర్యలు తీసుకోవాలి లేదంటే ఆ పండు అనేది చెడిపోతుంది.

చింతకాయ తోటలు

చింతకాయ తోటలు ఈ మడకశిర ప్రాంతంలో మరియు ఇతర కర్ణాటక ప్రాంతంలో ఈ చింతకాయ తోటలోని ఎక్కువగా కనబడతాయి ఇది ప్రతి ఒక్క సాంబార్ లో కూడా ఇది చేయబడుతుంది ఇది లేకుండా చింతకాయ లేకుండా రాదు అందుకే దీనికి కూడా మంచి గిరాకీ ఉంటుంది ఇది ఒక పదివేలు 7,000 నుంచి ఉంటుంది అందుకే ఇది రావడానికి సుమారు పది సంవత్సరాలకు పైగా పడుతుంది అప్పుడే వచ్చిన తర్వాత ఇది బాగుంది ఇది పొలంలో సరిహద్దు భాగంలో ఈ చెట్లను నాటడానికి రైతులు ఆసక్తి చూపుతారు ఇంకొన్ని చోట్ల అయితే ప్రతి ఇరవై అడుగుల దూరంలో ఇవి నాటుతారు ఈ చింతకాయ తోటలను చెట్లను.

ఇవి మిత్రులారా అతి తక్కువ వర్షపాతం తో ఎక్కువగా లాభదాయకం ఇచ్చే ముఖ్యమైన పంటలు కానీ వీటికి ఎక్కువ సమయం తీసుకుంటుంది వీటిలో దానిమ్మ తోట లో తక్కువ సమయం తీసుకుంటుంది కానీ రోగం బారిన  పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకే ఈ పంటలు వేసేటప్పుడు ముందుగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకునే ముందు అడుగు వేయాలి.

No comments:

Post a Comment