ఈరోజు నేను ఒక పొలం చూడడానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక వారం క్రితం విత్తనాలను ఇవ్వడం జరిగింది విత్తనాలు వేశారు వేరుశనగ విత్తనాలను వేశారు వేసిన తర్వాత సడన్ గా వర్షం రావడం జరిగింది వర్షం వచ్చిన తర్వాత అక్కడ ఆ విత్తనాలు మొలకెత్తి లేదు అంటే ఇది ఎందుకు ఎత్తలేదు అని మీకు ఒక సందేహం రావచ్చు ఎందుకంటే మొత్తం పూర్తిగా లోపలికి వెళ్లడం వలన విత్తనాలు మొలకెత్తడానికి చాలా సమయం పడుతుంది కొన్నిసార్లు అవి అలానే చెడిపోతాయి అవి మనకు అలాంటి టైంలో మన రైతులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి.
విత్తనాలను వేసిన తర్వాత ఆకస్మాత్తుగా వర్షం వస్తే?
మిత్రులారా విత్తనాలను వేసిన తర్వాత వర్షం రావాలి కానీ అతి ఎక్కువగా వర్షం వచ్చిందంటే అక్కడ ఏమవుతుందంటే పైన విత్తనాల పైన ఉన్న మొత్తం వేసుకోవడం వలన లోపలికి వెళ్లి ఉంటాయి విత్తనాలు అప్పుడు అవి మొలకలెత్తి మరియు ఒకవేళ మొలకెత్తిన కూడా ఎక్కువ సమయం పడుతుంది అందుకే మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకవేళ అక్కడ పూర్తిగా కప్పేసింది అంటే ఒక ఏర్పడిన తర్వాత కింద కి వెళ్లడానికి అవకాశం ఉండదు అప్పుడు ఏమవుతుందంటే వృధా అవుతాయి లేకపోతే చచ్చిపోతాయి అలాంటి వాటిని మనం నిర్మూలించాలంటే పక్షులం మనం అందించాలి అంటే ఆ సమయంలో కాకుండా నెక్స్ట్ రోజు తర్వాత.
మనకి ఆశించిన సమయంలో అవి రాక పోవచ్చు అందుకే కచ్చితంగా మనం వీళ్ళని అందిస్తే కనుక ఖచ్చితంగా అవి మొలకెత్తే సమయానికి బాగా వృద్ధి అయి మొలకెత్తుతయి ఇవి ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి అంటే నల్ల రేగడి నేలలు నల్లరేగడి నేలలు కానీ అక్కడ ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి నల్లరేగడి నేలలు ఎక్కువగా ఇది నల్లది బంకమట్టి లాగా ఉంటుంది అప్పుడే అవుతుంది అంటే అది ఒకసారి కప్పేస్తుంది కప్పేసిన తర్వాత నీళ్లు అనేది ఇంకిపోదు అక్క అలానే ఉంటుంది ఆ ప్రేమ అవుతుంది కింద ఉన్న సైకిల్ పైన ఉన్న నీళ్ళు కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.
అందుకే దానిని నిర్మూలించాలంటే ఖచ్చితంగా ఇవి చేయవలసి ఉంటుంది అందుకే ఇవి ఎప్పటికి అప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది లేదంటే మనకి నష్టపోవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వచ్చిన పొరపాటు జరిగినా మన అయితే అప్పుడు మనకి పెట్టిన పెట్టుబడి కూడా చాలా నష్టపోవాల్సి ఉంటుంది అందుకే రైతులు నిదానంగా చూసుకొని మీరు చేయవలసి ఉంటుంది.
ఒకసారి పైన ఆ చిత్రంలో చూడండి చూసిన తర్వాత మీకు కనిపిస్తుంది నిన్ననే మేము విత్తనాలన ఈరోజుు పూర్తిగా వర్షం్షం వస్తే కపిల్ వేస్తుంది.
పూర్తిగా కప్పి వేసిందంటే విత్తనాలు కింద ఉంటాయి అవి పైకి రావడానికి చాలా సమస్య ఏర్పడుతుంది అందుకే మనం చాలా సున్నితంగా చేయాలి మరియు మంచి సమయం చూసి వేసుకోవాలి.
No comments:
Post a Comment