ఈ అనంతపురం జిల్లా ప్రాంతాలలో ఎక్కువగా ఈ పథకాలు అమలులో ఉన్నాయి అవి ఏంటంటే గొర్రెల పెంపకం అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరూ ఉండరు వాటికీ పోషిస్తారు మరియు బయటికి వెళ్లి చేస్తారు.
ఈ గొర్రెల పెంపకం గ్రామీణ ప్రాంతంలో ఒక రకంగా ఉంటుంది మరియు పట్టణ ప్రాంతంలో ఇంకొక రకంగా ఉంటుంది కానీ పట్టణ ప్రాంతంలో ఒక రైతులు ఎక్కువగా ఉంటాయి గ్రామీణ ప్రాంతంలో కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి అలా అని రెండు పోల్చలేము అందుకే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ గొర్రెల పెంపకం ఆహారాన్ని సమకూర్చడం చాలా ముఖ్యమైన పని.
100 గొర్రెలు మన దగ్గర ఉంటే లాభమా నష్టమా?
రైతు సోదరులారా 100 గొర్రెలు మన దగ్గర ఉంటే మనకి లాభమే కానీ నష్టం అయితే ఉండదు ఎందుకంటే ఇది మొదటి విడతలో తక్కువగా ఉన్నా దీని ధర పెంచుతూ దానికి పోషకాహారాన్ని బాగా ఇస్తూ ఉంటే దానికి చాలా మంచి ఆదాయాన్ని అందిస్తుంది ఈ గొర్రెల పెంపకం మరియు ఒక గొర్రె ఒక సంవత్సరంలో ఒకటికి రెండు సార్లు పిల్లలకు జన్మనిస్తుంది.
ఈ గొర్రెలు ఒక సంవత్సరంలోనే దాన్ని ఆదాయాన్ని రెట్టింపు స్థానంలో ఉంచుతాయి ఈ గొర్రెల పెంపకం అందుకే ఎక్కువ మంది ఈ మడకశిర ప్రాంతంలో మరియు ఇతర ప్రాంతాలలో కూడా ఈ గొర్రెల పెంపకాన్ని బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఇది ఏదన్నా ఒక ఆరునెలలు లేదా సంవత్సరం పెంచితే మంచి ఆదాయాన్ని స్థాయి మీరు ఒకవేళ ఐదు వేలు పెట్టి ఒక గొర్రె పిల్లని కొనుక్కొని ఒక ఇరవై ఐదు తెచ్చా అనుకోండి ఇవి ఒక ఆరు నెలల తర్వాత ఒక గొర్రె పదివేల దాకా ఎక్కువగా ఉంటుంది దీని ధర అప్పుడు ఏమవుతుంది 5000 10000.
గొర్రెలను కనిపించే రోగాలు ఏమేమి ఉంటాయో తెలుసా
సోదరులారా గొర్రెలను కూడా కొన్ని రోగాలు కనబడుతుంటాయి అప్పుడప్పుడు అవి పోషకాహారాలు సరిగా లేకపోతే మరియు ఈ వాతావరణంలో అవి తట్టుకొని స్థాయి కోల్పోయినప్పుడు కచ్చితంగా వాటిని కి ముప్పు అనేది ఉంటుంది అందుకే వాటి నుంచి కాపాడాలి అంటే మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అది ఉండే ఈ ప్రదేశంలో ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచాలి మరియు ఎప్పటికప్పుడు మందులను కొడుతూ ఉండాలి లేదంటే రోగాల బారినపడి చనిపోవడానికి అవకాశం ఉంది.
చనిపోయిన గొర్రె మాంసం తింటే ఏమవుతుంది?
చనిపోయిన గొర్రె మాంసం తింటే ఏమవుతుందో తెలుసా ఇక్కడ చాలా చోట్ల కొంత మంది బతికి ఉన్న గుర్రాన్ని కోహ్లీ మాంసాన్ని అమ్ముతుంటారు వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ ఒకసారి చనిపోయిన గొర్రెలు మళ్లీ దాని మాంసం చేసి అమ్మితే ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి ప్రమాదం ఉంటుంది అందుకే ఎవరు కూడా చనిపోయిన గొర్రె మాంసం తినడానికి ఇష్టపడరు
No comments:
Post a Comment