వర్షాకాలంలో ఉల్లిపాయ పంటలు వేసిన రైతులు ఎందుకు ఎక్కువగా నష్టపోతున్నారు - MDG Telugu Podcast

MDG podcast channel

Friday, October 29, 2021

వర్షాకాలంలో ఉల్లిపాయ పంటలు వేసిన రైతులు ఎందుకు ఎక్కువగా నష్టపోతున్నారు

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ ని ఫోర్ కాస్టింగ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఏ విషయం ఏంటి అంటే రైతు సోదరులు ఎక్కువగా వర్షాకాలంలో ఉల్లిపాయ ఇవ్వడానికి మొగ్గు చూపుతారు ఎందుకు అని నేను చెప్పాలంటే ఇది ఎక్కువగా ఒకసారి వస్తే కనుక పంట దిగుబడి మరియు మార్కెట్ లో రేటు కూడా అంతే బాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు వర్షం ఎక్కువగా రావడం వలన ఉల్లిపాయ పంట చెడిపోవడానికి అవకాశం ఉంది వీటికి ఎలా ఉంటాయి అంటే చాలా దారుణంగా ఉంటాయి మరియు ఇవి ఒకసారి రోగాల బారిన పడి ఉంటే అవి తినడానికి అస్సలు బాగుండవు మరియు వాటిని ఎవరూ కొనరు.

అందుకే చాలా మంది రైతులు ఈ వర్షాకాలంలో ఉల్లిపాయ భారీగా వేస్తారు మరియు వాటికి ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి మరియు వాటిని భరిస్తాను కానీ ఒకసారి పంట చేతికి వచ్చే సమయంలో ఈ రోగాలు అనేవి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి.

ఇక్కడ మన అనంతపురం జిల్లా ఏరియా లో కొన్ని చోట్ల ఉల్లిపాయ పంట ను భారీగా వేస్తూ ఉంటారు ఇది ఆశించినంత దిగుబడి కూడా వస్తుంది కానీ ఒకసారి ఇదేమైనా రోగాల బారిన పడింది అంటే అది అందులో ఒక్క ఉల్లిపాయ కూడా చేతికి రాదు.

 మీరు పైన ఉన్న చిత్రంలో చూస్తున్నారు చూడండి అక్కడ ఉల్లిపాయ పంట కొంచెం కొన్ని రోజులు ఉంటే రావడానికి రెడీగా ఉంది కానీ ఇప్పటిదాకా వర్షాకాలంలో వేసిన రైతులు పైన ఆశలు వదులుకున్నార.

రైతు సోదరులు సుమారు మూడు నుంచి ఐదు ఎకరాల పొలం లో ఈ ఉల్లిపాయ పంట సాగు చేస్తే వాళ్ళకి మిగిలింది కనీసం పెట్టుబడి కూడా అందులో నుంచి రాలేదు సుమారు 100 నుంచి 200 దాకా ఉల్లిపాయలు వస్తే అందులో మూడు సంస్థలు కూడా వాళ్ళకి ఆదాయాన్నిచ్చే కూర్చోలేదు.

ఉల్లిపాయ పంట నుంచి నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి

మిత్రులారా ఉల్లిపాయ పంట నష్ట పోకుండా మనం చూడాలి అంటే ముందుగా మనం వర్షాకాలంలో ఎక్కువ పంటలు లేకుండా కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఒకేసారి అంత ఎక్కువ పొలంలో మనం సాగు చేస్తే కనుక నష్టం వస్తే ఖచ్చితంగా అదే అవుతుంది అందుకే ఈ నష్టం నుంచి మనం తప్పించుకోవాలంటే ఇతర పైన ఆసక్తి చూపించుకోవాలి మరియు ఇతర పంటలు వేయడానికి ప్రయత్నించాలి లేకపోతే ఇలానే జరుగుతుంది లేకపోతే నష్టం వాటిల్లుతుంది.

అందులో ఉల్లిపాయ పంటలు వేసిన తర్వాత దానికి మధ్యలో మిరప పంట వేస్తే రైతులు కొంత వరకు నష్ట పోకుండా బాగా ఆదాయాన్ని పెంచుకోవడానికి బాగానే ఉంటుంది వేసవికాలంలో ఉల్లిపాయలు వేసి ఆ ప్రభావం అంతగా ఎక్కువగా ఉండదు కానీ వర్షాకాలంలో భారీగా ఉంటుంది ఒకవేళ మనకి టైం లో ఇక్కడ ఏమవుతుందంటే.

ఉల్లిపాయ పంట చేతికొచ్చే టైం లో వర్షాలు బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ సెప్టెంబర్ మాస నుంచి నవంబర్ దాకా వర్షాలు భారీగా ఉంటాయి అందుకే మనకు రావాల్సిన సమయంలో రావు వచ్చిన సమయంలో మనకు సమయం ఉండదు మరియు చేజారిపోయే ఉంటుంది అలాంటి పనులు చేయకుండా నా సలహా ప్రకారం ఉల్లిపాయ చాలా మంచిది.

మిరప పంటకి ఎక్కువగా ఈ ప్రభావం రోగాల ప్రభావం ఎక్కువగా ఉండదు ఒకవేళ వచ్చినా కూడా మనం మందులు వాడి వాటిని నివారించడానికి మంచి అవకాశం ఉంది అయితే ఉల్లిపాయలు కూడా ఒకసారి 20 30 రోజుల్లో 30 వేల రోగం వస్తే వాటిని నివారించడానికి మార్కెట్లో దొరుకుతాయి కానీ పంట చేతికి వచ్చే సమయంలో అది సాధించడానికి కూడా అది ప్రయోజనం ఉండదు ఎందుకంటే అది మొత్తం వచ్చి ఉంటుంది అప్పుడు కొట్టిన ప్రయోజనం ఉండదు కాబట్టి మనం మిరప పంట అందులో ఎటువంటి మందులు అవసరం లేదు ఎటువంటి నివారణ చర్యలు అవసరం లేదు.

No comments:

Post a Comment