అది కూడా ఆలుగడ్డ పండించడానికి ఇక్కడ ప్రతికూల వాతావరణం ఉండడం వలన ఎక్కువ మంది రైతులు ఈ ఆలుగడ్డను లేరు కాబట్టి ఇది కూడా ట్విట్టర్లో స్పందించారు కాకపోతే తినడానికి వాళ్ల వాళ్ల పొలంలోనే వేసుకుంటారు అందుకే నేను కూడా ఒక మూడు రోజులు ముందు ఈ స్వీట్ పొటాటో తీసుకుని రావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత వీటిని ఎక్కడ నాటాలి మరియు ఎలా నాటాలి అని నాకు ఒక అవగాహన అనేది లేదు అందుకే నేను అనుభవజ్ఞులైన వాళ్ళని అడిగి కొంత సమాచారాన్నిసేకరించి ఎలా నాటాలి.
ఎలా నాటాలి ఎక్కడ నాటాలి అని ప్రతి ఒక్కరి తెలుసుకుని ఈరోజు నేను ఈ తీగలను నాటడం జరిగింది.
ఈ స్వీట్ పొటాటో తీగలు ఎలా ఉంటాయో తెలుసా మామూలుగా ఒక తీగలు తీగలుగా ఎలా ఉంటాయి అలా ఉంటుంది కాకపోతే ఇది భూమిలో ఒక గడ్డలు గడ్డలుగా ఎదుగుతుంది అప్పుడు బాగా ఎదిగినప్పుడు తీసుకొని మార్కెట్ కి తరలించడం కానీ సొంతంగా తినడం కానీ పని చేస్తుంటారు.
స్వీట్ పొటాటో తీగలను వేసే విధానం
రైతు సోదరులారా ఈ స్వీట్ పొటాటో తీగలను వేసే విధానం గురించి ఇప్పుడు చర్చ పోతున్నాము మీరు పైన చూసినట్టుగా చిత్రంలో కనిపిస్తుంది స్వీట్ పొటాటో తీగ ఈ తీగలను ఎక్కువగా కట్ చేయకుండా కొంచెం కొంచెం చిన్నగా చిన్నగా కట్ చేసుకుని మనం సపోర్ట్ గా పెట్టుకోవాలి తర్వాత మనం ఎక్కడ నాటాలి అని ఒక అవగాహన చేసుకొని దీనిని నేరుగా తీసుకొనిపోయి పొలంలో ఒక ఆఫ్ అడుగుల లోతులో కొంచెం తీసి తీసి అందులో తీగలను వేయవలసి ఉంటుంది చూసి జాగ్రత్తగా మాత్రమే ఏ విధంగా మనం చేసుకోవాలి లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది అని మొలకెత్తడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా వీటిని అనుకుంటున్నారో వాళ్ళు దీనిని చూసుకొని నడవాల్సి ఉంటుంది మరియు ఇంకొక విషయం ఏంటి అంటే అతి తక్కువ రోజుల్లోనే మనకి అందుబాటులోకి వస్తుంది నాటిన మొక్క 20 రోజులకీ బాగా విస్తరించి పోయి బాగా మనకి స్వీట్ పొటాటో ఎదగడానికి ఉపయోగపడుతుంది.
స్వీట్ పొటాటో మార్కెట్లో మంచి గిరాకీ ఉందా లేదా
మిత్రులారా ఈ స్వీట్ పొటాటో మార్కెట్లో మంచి గిరాకీ ఉందా లేదా అని మనం ఒకసారి చూస్తే కనుక మంచి గిరాకీ ఉంది దీనికి ఒక 30 రూపాయల దాకా ఉంటుంది అంత బాగుంటుంది మరియు టేస్టీగా ఉంటుంది.
ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలి అంటే కనుక కింద మేము దాన్ని ఎలా వేయాలో ఆ వీడియో ని యూట్యూబ్ లో పొందుపరచడం అప్లోడ్ చేయడం జరిగింది అది #mdgpodcast YouTube లో అందుబాటులో ఉంది ఒకసారి మీరు చూసి నేను ఎలా వేస్తున్నాడో చూడండి తప్పకుండా చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ మెయిల్ నోటిఫికేషన్ కోసం కింద ఉన్న సబ్ స్టేషన్ సబ్ స్క్రైబ్ చేయండి
No comments:
Post a Comment