మొత్తం రాగి పంట గురించి వివరంగా తెలుసుకోండి - MDG Telugu Podcast

MDG podcast channel

Saturday, October 30, 2021

మొత్తం రాగి పంట గురించి వివరంగా తెలుసుకోండి

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ ని అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక విషయం గురించి మనం చర్చించాలని మన బోర్డ్ కాస్టింగ్ ఛానల్ ను కలవడం జరిగింది ఈ రోజు మొత్తం నేను ఈ విషయాన్ని చర్చించాలన్న కూడా వ్యవసాయం గురించి చర్చించాలని నేను భావిస్తున్నాను అందుకే నేను కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయానికి సంబంధించిన నేను ఫీడ్ చేస్తున్నాను ఈరోజు మనం దేని గురించి తెలుసుకుంటున్న గురించి మీకు ఆసక్తి గా ఉన్నాను.

రాగి పంట అంటే ఏంటి

మిత్రులారా మరియు రైతు సోదరులారా ఇక్కడ రాగి పంట అంటే మీరు చూసే ఉంటారు మరియు ఈ రాగి పిండితో చేస్తారు చేస్తారు ఇది ఎంతో చాలా బాగా ఉంటుంది అని అనుకుంటాం అలాగే మనం ఇక్కడ చూసినట్టుగా నే అలాగే ఈ రాగి పిండి మరియు తయారు చేస్తారు అందుకే ఇందులో చాలా పోషక పదార్థాలు మరియు మీ శరీరానికి శక్తిని ఇచ్చే పదార్ధాలు ఇందులో ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా ఇది తయారు చేస్తారు మరియు వాడుతారు.

ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత వాటికి బదులుగా తాగుతారు ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకి ఇది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఇది ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది కాబట్టి దీనిని పిల్లలు ఇస్తారు అందుకే ఈ మంచి డిమాండ్ ఉంది మార్కెట్లలో ఎక్కువగా సుమారు మూడున్నర వేల నుంచి ఐదు వేల వరకూ ఈ యొక్క ధర. 

అందుకే ఈ రాగి పంట గురించి మీరు తెలుసుకోవాలి

మీకు ఒక సందేహం రావచ్చు ఈ రాగి పంట గురించి ఇంతలా వివరిస్తున్నారు మరియు ఇది ఎక్కడ దొరుకుతుంది అని మీరు అనుకుంటున్నారు అవును మిత్రులారా కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ ల ఎక్కువగా ఇది అనంతపురం జిల్లా అయినటువంటి కూడా ఎక్కువగా పండిస్తారు.

రాగి పంట కి ప్రస్తుతం మార్కెట్లలో ఎంత ధర ఉంది అంటే మూడు వేల నుంచి నాలుగున్నర వేల వరకూ ఇది ఉంటుంది.

 మిత్రులారా మీరు పైన చూస్తున్నారు కదా అదే రాగి పంట ఇది ఎలా స్పందిస్తారో పండించే విధానం గురించి మీకు వివరిస్తున్నాన.

రాగి పంటను పండించే విధానం

రైతు సోదరులారా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ముందుగా దీనికి పోసుకుంటారు లేకపోతే పొలంలో ఇది బాగానే వస్తుంది మరియు ఈ రెండింటి విధానంలో ఏదో ఒకటి చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది కాకపోతే వేసిన తర్వాత మీరు తగిన జాగ్రత్తలు పాటించకపోతే అర్థమవుతుంది ఎప్పుడైనా కానీ ఒకసారి మీరు ఏం చేయాలంటే అందించాలి మీరు తెలుసుకోవాలి మీద ఆధారపడి అయితే మీరు మంచిది.

లేకపోతే నీళ్లని మీరు సుమారు 45 రోజ అందిస్తూ ఉంటే దీనికి నారు పోసుకుని వేసుకోవడం చాలా మంచిది ఇది సుమారు నాలుగైదు నెలలు లోపల ఈ పంట చేతికి వస్తుంది.


No comments:

Post a Comment