మిర్చి పంట వేయడం వలన లాభమా నష్టమా - MDG Telugu Podcast

MDG podcast channel

Sunday, October 31, 2021

మిర్చి పంట వేయడం వలన లాభమా నష్టమా

నమస్కారం మిత్రులారా నేను మీ వేయకూడని చోట ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే లాభమా నష్టమా అనేది మంచి రోజు ముందుగా ఈ బ్లాగ్ ని మీరు సబ్స్క్రయిబ్ అవ్వండి మరియు ఈ రోజు మిర్చి పంట గురించి తెలుసుకుందాం.

మిర్చి పంట ఇప్పుడు చాలా లాభదాయకంగా ఉంటుంది మరియు ఇది నష్టాలకు గురి కాకుండా చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది మరియు దీనికి కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు మరియు దీనిని నివారించడానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది ఇది ఎలాంటి వాతావరణంలో కూడా దానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ మిర్చి నాటే మొక్కలు ఎక్కడ దొరుకుతాయి

ఈ మిర్చి నాటి మొక్కలు నర్సరీ ప్లాంట్ లో దొరుకుతాయి మరియు రైతులు కూడా సొంతంగా వీటిని తయారు చేసుకోవచ్చు ముందుగా పాలను శుద్ధిచేసి ఒకచోట అంత బాగా వేయాలి వేసిన తరువాత ఒక నెల రోజుల పాటు వాటికి అందించాలి అందించిన తర్వాత నేలను బాగా అర్థం చేసుకొని నాటు వేయడానికి అన్ని విధాలుగా సిద్ధం చేసుకోవాలి తర్వాత వేసిన తర్వాత.

మిర్చి పంట లో వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముందుగా ఇది వేసవి కాలంలో వేసిన మరియు వర్షాకాలంలో కూడా బాగానే ఉంది కాకపోతే ఇక్కడ సకాలంలో వర్షాలు ఎక్కువగా ఉంటుంది ఇక్కడే అది మిర్చి పంట లో ఎక్కువగా నీళ్లు నీళ్లు వచ్చిన చాలా నష్టాల బారిన పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే మనం ఎలా నివారించాలి మరియు ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది.

మిర్చి పంటను ఆశించే రోగాలు

రైతు సోదరులారా మిర్చి పంటలో ఆశించిన రోగాలు చాలానే ఉన్నాయి ఇవి ముందుగా పంటలు వేసిన తర్వాత కాయలు కాస్తాయి రావడానికి ముందు ముందు అక్కడ అవుతుంటాయి . 

మిర్చి పంట ఆశించి రోగాల నివారణ చర్యలు

మిర్చి పంటలు ఆశించే రోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే వాటిని నివారించే మార్గాలు కూడా ఉన్నాయి ముందుగా మనం వాటిని గుర్తించాలి మరియు వాటికి తగిన మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన తీసుకువచ్చి.

మిర్చి పంట నాశనం చేసి రోగాలను గుర్తించి వాటికి తగిన మంచి మందులను మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వాటిని తెచ్చి పిచికారి చేసుకోవాలి మార్పులు కనబడతాయి.

 పైన ఆ చిత్రంలో చూస్తున్నారు కదా చెట్లలో మిరపకాయలు ఎలా కాస్తున్నాయి మరియు ఇక్కడ అన్నీ ఎర్రగా అయ్యే దాక వాటినిి చెట్లను కింద పడకుండాా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మార్కెట్లలో మిర్చి పంట ధర ఎంత ఉందో తెలుసా

సోదరులారా ఇక్కడ మార్కెట్లలో మిర్చి పంట ధర సుమారు 5,000 నుంచి 8000 ఆపైన ఎక్కువగానే ఉంది అందుకే ఎక్కువగా రైతులు సాగు చేయడానికి ఇష్టపడతారు

No comments:

Post a Comment