నమస్కారం మిత్రులారా నేను మీదే వేయడానికి ఎం డి జి ఫోర్ కాస్టింగ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకుపోయే విషయం ఏంటంటే తమలపాకు గురించి మీకు తెలుసా తమలపాకు మొక్క వేసుకోవడానికి ఉపయోగిస్తారు మరియు ఇది ఒక రెండు కలిపి మరియు వేసుకుంటే చాలా బాగా వస్తుంది మరియు ఆకు ఒక్క ఎర్రగా వస్తుంది.
ఈ తమలపాకు ని ఎక్కడెక్కడ పండిస్తారు తెలుసా మరియు దీనిని వేయడానికి కావాల్సిన ఎంటెంటో తెలుసా మరియు ఈ తమలపాకు పంటని సాధారణంగా ఎక్కడ పండిస్తారు ఉంటే మడకశిర పరిసర ప్రాంతాలు మరియు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఈ తమలపాకులు ఎక్కువగా పండిస్తారు.
ఈ తమలపాకును ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఉంటే నా పూజలు చేసేటప్పుడు కానీ మరియు ఇతర ఈ కార్యక్రమానికి ఈ తమలపాకును కచ్చితంగా ఉపయోగిస్తారు.
ఈ తమలపాకు ఎన్ని రోజులకి పండుతుంది అంటే సుమారు ఒక సంవత్సరం వరకు సమయం తీసుకుంటుంది.
No comments:
Post a Comment