జొన్న పంట ని పక్షులు మొత్తం తినేస్తే ఏం చేయాలి - MDG Telugu Podcast

MDG podcast channel

Monday, November 22, 2021

జొన్న పంట ని పక్షులు మొత్తం తినేస్తే ఏం చేయాలి

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ్ అని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటి జొన్న పంట పంట కి వచ్చినప్పుడు ఆ గింజలు మొత్తం అదే సమయంలో పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది వాటిని నివారించడానికి ఏం చేయవలసి ఉంటుంది చాలా మంది నివారించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ల వల్ల సాధ్యం అవ్వదు ఎందుకంటే పక్షులు భారీగా ఉంటాయి మరియు అవి ఏ సమయంలో వస్తాయి అనేది ఎవరికీ ఎరుగదు.


 ఈ జొన్న పంట కి చాలా గిరాకీ ఉంది మరియు ఇది చాలా డిమాండ్ లో ఉన్న పంట మరియు దీనికి మార్కెట్లో ఎక్కువగా ధర పలుకుతుంది.

 మిగతా పంటలతో పోలిస్తే ఇది చాలా రెట్లు మంచిది ఎందుకంటే దీనికి ఒక పక్షుల బెడద తప్ప మరి ఎలాంటివి రోగాలు అయితే రావడానికి అవకాశం లేదు అందుకే రైతులు ఈ వేరుశనగ పంట పూర్తి అయిన తర్వాత ఈ జొన్నలను విత్తడం జరుగుతుంది.

 పైన చిత్రంలో చూస్తున్నట్టు జొన్న విత్తనాలు అందులో లేనేలేవు ఎందుకంటే ఇప్పుడు పక్షులు వాటి నుండి భారీగా ఆహారాన్ని ఉన్నాయి కాబట్టి పక్షులన్నీ దాని తినేశాయి ఇప్పుడు పైన ఉన్న కంకి మాత్రమే మిగిలి ఉంది.

 ఈ జొన్నల గడ్డిని ఎక్కువగా పశువులు తినడానికి ఉపయోగం ఇష్టపడతాయి. ఈ జొన్న గడ్డిని ఎండించి బాగా పశువులకు దాణాగా వేస్తారు మరియు పచ్చి గడ్డిని కూడా ఉపయోగిస్తారు కానీ ఎండుగడ్డి ఎంత రుచి ఈ పచ్చ గడ్డికి ఉండదని రైతుల నమ్మకం.

No comments:

Post a Comment