ఈ పల్లెటూరు లో గుమ్మడి కాయ పాయసం లేకపోతే గుమ్మడి కాయ అల్వ అని పిలుస్తారు దీని. అయితే idhi గుమ్మడి కాయ దొరకడం చాలా కష్టం ఎందుకంటే రైతులు ఈ గుమ్మడి కాయ విత్తనాలు లు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
సుమారు 50 మందికి ఒకరు వేస్తారు ఈ గుమ్మడి కాయ విత్తనాలు. అందుకే ఈ గుమ్మడి కాయ దొరికితే చాలా ఆనందం పడతారు మరియు మంచిగా పాయసం వండుతారు.
పైన చిత్రంలో చుసిన విధంగా అదే గుమ్మడి కాయ. ఆ కాయ తోనే అల్వ మరియు పాయసం వండుతారు అయితే ఎలా వండాలి చూద్దాం రండి.
How to make cucumber alwa instantly :-
తొందరగా గుమ్మడి కాయ పాయసం ఎలా చెయ్యాలో చూద్దాం రండి. మనం గుమ్మడి కాయ ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కోసుకొని శుభ్రం గా కడగాలి ఎందుకంటే కొంచం నీళ్లలో వేసి తీస్తే బాగుంటుంది.
ఇప్పుడు నీళ్లతో కడిగిన గుమ్మడి కాయ చిన్న ముక్కలను ఒక పాత్రలో వేసి ఆ గుమ్మడి కాయ ముక్కలు బాగా ఉడికే వరకు పొయ్యి మీద ఉంచాలి.
తరువాత మనం చేయాల్సిన పని బెల్లం వేసుకోవాలి, రుచికి కావాల్సినంత బెల్లం వేయాలి. ఇంకా రుచి ని పెంచుకోవడానికి బూరుగులు లేకపోతే కొబ్బరి తురుము వేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
ఇప్పుడు మీరు బాగా సర్వ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment