MDG Podcast channel యొక్క పరిచయం - MDG Telugu Podcast

MDG podcast channel

Thursday, October 28, 2021

MDG Podcast channel యొక్క పరిచయం

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ ని అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం కాకపోతే ఈ రోజు మనం అని నాకు తెలుసు మనం ఎటువంటి పోస్టులు చేయడం లేదు మీకు అనిపిస్తుంది అనుమానం వచ్చి ఉంటుంది ఎందుకు ప్రతిరోజు కాకుండా తెలుగు మరియు ఇతర బ్లాగ్ లో ఎటువంటి పోస్టులు కూడా రావడం లేదు అని మీకు ఒక సందేహం కూడా వచ్చి ఉంటుంది అందుకే మిత్రులారా నేను కొత్తగా ప్రారంభించడం జరిగింది అందుకే.



ఈ ఎం డి జి podcast ఛానల్ అనేది చాలా సున్నితమైనది మరియు చాలా అద్భుతమైనది ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే నేను ఛానల్ ని ప్రారంభించి కేవలం ఒక 20 రోజులు మాత్రమే అయింది ఇప్పటివరకు 177 గంటలు పూర్తయింది నా యూట్యూబ్ ఛానల్ ఇంకా కొన్ని రోజులలో పూర్తి చేసుకుంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు మీరు కూడా నాకు సపోర్ట్ చేయవలసిందిగా నేను కూడా మిమ్మల్ని ఆశిస్తున్నాను మరియు ప్రారంభించడానికి కారణాలు మీకు చెప్పడానికి వచ్చాను అది ఏంటో.


ఈ ఎం డి జి ఫోర్ కాస్టింగ్ ఛానల్ ను మీకు ఎలాంటి కార్యక్రమాలు వస్తాయి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర విషయానికి సంబంధించిన కార్యక్రమాలకు ఎటువంటి కార్యక్రమాలు అయినా ఇందులో చేయడానికి మేము రెడీగా ఉన్నాము కాకపోతే ఇందులో మనకు సంబంధించిన కంటెంట్ చాలా తక్కువగా ఉండడం వలన మనం ఏ ఛానల్ లో ఇలాంటివి పెడితే బాగుంటుంది అనేది మనలో మనకు అర్థం అవుతుంది అందుకే నేను చాట్ చేయడం జరిగింది అని మీకు ఇది సందేహం వచ్చి ఉంటుంది.

ఈ ఎం డి జి ఫోర్ కాస్ట్ ఛానల్ అనేది ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో అయితే ఇలాంటి విషయాలు మీకు చెప్పడం అయితే మీకు మంచి విషయాలను మరియు మీకు ఉపయోగపడే విషయాలను మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది మిత్రులారా మరియు మీరు మరియు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయం ఇందులో ఎక్కువగా చర్చించడం జరుగుతుంది.

MDG Podcast channel Introduction


ఎం డి జి ఫోర్ కాస్ట్ చానల్ యొక్క పరిచయం కోసం మిమ్మల్ని ఈరోజు చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది ఇది ఎందుకు నేను ప్రారంభించాను అని మీకు ఒక సందేహం రావచ్చు దానికోసమే మీకు విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో పోస్ట్ చేయబడుతుంది మరియు ఇంకా చాలా విద్యార్థులకు ఉపయోగపడే సమాచారాన్ని ఇందులో పొందుపరచడం జరుగుతుంది మరియు మీరు ఎవరైనా కోర్సులకు తీసుకోవడానికి కొంత కన్ఫ్యూజన్ మరియు సతమతం అవుతుంటే తప్పకుండా ఇక్కడ ఉన్న సమాచారాన్ని మీరు చదివినట్లయితే కచ్చితంగా మీకు ఒక అవగాహన.


ఇందులో ప్రతి వారం మూడు రోజులు తప్పకుండా ప్రతి విద్యార్థికి సంబంధించిన సమాచారాన్ని ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది మరియు విద్యార్థులు ఇప్పుడున్న పరిస్థితులలో ఎలా చదివితే ఎలా మార్పులు వస్తాయి మరియు ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి అనే దాని గురించి మీకు చెప్పడానికి ఇందులో పోస్ట్ చేయబడుతుంది మరియు.

ఇది మిత్రులారా నా యొక్క పరిచయం మరియు ప్రతి రోజు ఇక్కడ పోస్ట్ చేయబడిన వాటిని మీరు చదివి మీకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను

No comments:

Post a Comment